దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం
ముఖ్యమైన పాయింట్స్:దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానంభక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి చింతకాని, అక్టోబర్ 17 ( పీపుల్స్ వాయిస్ ) : శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో దుర్గా యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కచ్చిర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం...