Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వందనం గ్రామంలో పాతిమ మాత నూతన దేవాలయానికి శంకుస్థాపన

Author
Posted By పీపుల్స్ వాయిస్
| 04 Oct 2026, 06:57 PM | Array
వందనం గ్రామంలో పాతిమ మాత నూతన దేవాలయానికి శంకుస్థాపన

వందనం గ్రామంలో పాతిమ మాత నూతన దేవాలయానికి శంకుస్థాపన
చింతకాని, అక్టోబర్ 04 ( పీపుల్స్ వాయిస్ ): మండలంలోని వందనం గ్రామంలో పాతిమ మాత నూతన దేవాలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం 11.30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాష్ శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో విచారణ గురువు కిన్నెర రమేష్, ఉపదేశకులు తప్పెట స్లీవరాజు పాల్గొన్నారు. వందనం గ్రామ పెద్దలు అంకిరెడ్డి రాఘవరెడ్డి, సుంకు నాగి రెడ్డి, గొర్రెపాటి రామారావు, ఆవుల మల్లికార్జున తో పాటు సంఘ పెద్దలు, గ్రామస్తులు హాజరయ్యారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: