ఖమ్మం త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌గా చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ

Author
Posted By పీపుల్స్ వాయిస్
| 29 Sep 2026, 05:31 PM | Array
ఖమ్మం త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌గా చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ

ఖమ్మం త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌గా చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ

ఖమ్మం, సెప్టెంబర్‌ 29 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన ఇన్‌స్పెక్టర్‌గా ఎన్‌. చిట్టిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఇవి కూడా చదవండి

బాధ్యతలు స్వీకరించిన నూతన ఇన్‌స్పెక్టర్‌ చిట్టిబాబుకు పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్రీ టౌన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: